వామ్మో పులి.. నిర్మల్‌ జిల్లాలో ప్రజల ఆందోళన

by Chintha Aamani |

<p>దిశ,నిర్మల్ రూరల్: నర్సాపూర్ జి మండలంలో పులి సంచరించడంతో మండలంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారి ఎఫ్.డి.ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, నర్సాపూర్ జి మండలంలోని నందన్ గ్రామంలోని చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర నుండి వచ్చిన ఆడ పులి సంచరిస్తుందని తెలిపారు. పరివాహక ప్రజలు ఏ సమయంలోను అటువైపు వెళ్ల కూడదని ఆయన పరిసర గ్రామాల, ప్రజలకు సూచించారు.</p>

iger
X

దిశ,నిర్మల్ రూరల్: నర్సాపూర్ జి మండలంలో పులి సంచరించడంతో మండలంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారి ఎఫ్.డి.ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, నర్సాపూర్ జి మండలంలోని నందన్ గ్రామంలోని చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర నుండి వచ్చిన ఆడ పులి సంచరిస్తుందని తెలిపారు. పరివాహక ప్రజలు ఏ సమయంలోను అటువైపు వెళ్ల కూడదని ఆయన పరిసర గ్రామాల, ప్రజలకు సూచించారు.

Next Story