ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

by Sridhar Babu |   (  Updated:2021-06-30 05:54:35  IST  )

<p>దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల-నిజమాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. జగిత్యాల గాంధీ నగర్ సమీపంలో మేడిపల్లికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై అతి వేగంగా జగిత్యాల వైపు వస్తూ ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆర్మురి పవన్(22), ఆర్మురి శ్రీకాంత్ (26), ఐలవేని నవీన్ (22) అక్కడిక్కడే మృతిచెందారు. అయితే, ఈ [&hellip;]</p>

jagitial-Road-accident
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల-నిజమాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. జగిత్యాల గాంధీ నగర్ సమీపంలో మేడిపల్లికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై అతి వేగంగా జగిత్యాల వైపు వస్తూ ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆర్మురి పవన్(22), ఆర్మురి శ్రీకాంత్ (26), ఐలవేని నవీన్ (22) అక్కడిక్కడే మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదానికి వారి అతి వేగమే కారణమని స్థానికులు తెలిపారు.

jagitial-Road-accident1

Next Story