- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురు పోలీసులు మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. సురుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. అందులో 4 వేలకు పైగా పోలీసులు ఉన్నారు. తాజాగా ముగ్గురు పోలీసులు దాని బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా బారిన పడి మృతిచెందిన పోలీసుల సంఖ్య 54కు చేరుకుంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. సురుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. అందులో 4 వేలకు పైగా పోలీసులు ఉన్నారు. తాజాగా ముగ్గురు పోలీసులు దాని బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా బారిన పడి మృతిచెందిన పోలీసుల సంఖ్య 54కు చేరుకుంది.
Next Story






