- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురిని మింగిన విశ్రాంతి
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలబడి ఉన్న నలుగురి వ్యక్తులను కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా కృత్తివేను మండలం ఇంటెరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు సొంత గ్రామం నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా.. మొద్దుల చెరువు వద్ద విశాంత్రి కోసం కారును ఆపి కిందకు దిగారు. ఇదే […]</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలబడి ఉన్న నలుగురి వ్యక్తులను కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా కృత్తివేను మండలం ఇంటెరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు సొంత గ్రామం నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా.. మొద్దుల చెరువు వద్ద విశాంత్రి కోసం కారును ఆపి కిందకు దిగారు. ఇదే సమయంలో మరో కారు వేగంగా వస్తూ వెనుక వైపు నుంచి వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా… మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పదేళ్ల బాలిక ఉన్నట్లు సమాచారం.
Next Story






