- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత జవాన్లపై గ్రెనేడ్ దాడి..
by Batti.Sumithra |
<p>శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 118 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ బలగాలపై గ్రెనేడ్‌లతో విరుచుకపడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గందర్‌బల్ జిల్లా దాదర్‌హామ ఏరియాలోని తవీద్ చౌక్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. </p>

X
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 118 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ బలగాలపై గ్రెనేడ్‌లతో విరుచుకపడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
గందర్‌బల్ జిల్లా దాదర్‌హామ ఏరియాలోని తవీద్ చౌక్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి.
Next Story






