- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో ఆగని కరోనా విజృంభణ
by B.Srinivas |
<p>వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశంలో శనివారం ఒక్కరోజే 28,400 కేసులు నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,59,430కు చేరింది. అలాగే, వైరస్ బారినపడి ఇప్పటివరకూ 67,391 మంది మృతిచెందారు. Tags: 28,400 positive cases, America, yesterday, coronavirus, 67,391 deaths</p>

X
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశంలో శనివారం ఒక్కరోజే 28,400 కేసులు నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,59,430కు చేరింది. అలాగే, వైరస్ బారినపడి ఇప్పటివరకూ 67,391 మంది మృతిచెందారు.
Tags: 28,400 positive cases, America, yesterday, coronavirus, 67,391 deaths
Next Story






