- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు అన్యాయం జరిగితే ఉపేక్షించం..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్డెస్క్: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో జరిగిన దారుణాలు ఖండిస్తున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం, స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసిందని అన్నారు. మహిళ భద్రతపై అన్ని డిపార్ట్మెంట్లో మహిళ ఉద్యోగులతో చర్చించినట్లు వాసిరెడి పద్మ స్పష్టం చేశారు.</p>

X
దిశ వెబ్డెస్క్: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో జరిగిన దారుణాలు ఖండిస్తున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం, స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసిందని అన్నారు. మహిళ భద్రతపై అన్ని డిపార్ట్మెంట్లో మహిళ ఉద్యోగులతో చర్చించినట్లు వాసిరెడి పద్మ స్పష్టం చేశారు.
Next Story






