- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సై ఇంట్లో చోరీ.. రూ. 70 వేల నగదు అపహరణ
<p>దిశ, వెబ్ డెస్క్: రక్షించాల్సిన పోలీస్ ఇంట్లోనే చోరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయమై చెవులు కొరుక్కుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పామిడి ఎస్సై ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి రూ. 70 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రక్షించాల్సిన పోలీస్ ఇంట్లోనే చోరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయమై చెవులు కొరుక్కుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పామిడి ఎస్సై ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి రూ. 70 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు.
Next Story






