- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది మిస్ అయ్యా : అదితిరావ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 5న ఓటీటీ ప్లాట్‌ఫాం ‘అమెజాన్ ప్రైమ్’లో విడుదలైన నాని ‘వీ’ చిత్రానికి డివైడ్ టాక్ వినిపిస్తుండగా, అందులోని నటీనటుల ఫెర్మామెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ అదితిరావు హైదరీ స్పందించారు. హీరో నానికి కో స్టార్‌గా నటించడం తన జీవితంలో మరిచిపోలేని రోజన్నారు. అయితే, ‘V’ సినిమాను థియేటర్‌లో ఆడియన్స్ మధ్య చూడాలని అనుకున్నట్లు అదితిరావు తెలిపింది. ఈసారి ‘థియేటర్ అనుభవాన్ని మిస్ అయ్యాయని’ చెప్పుకొచ్చిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 5న ఓటీటీ ప్లాట్‌ఫాం ‘అమెజాన్ ప్రైమ్’లో విడుదలైన నాని ‘వీ’ చిత్రానికి డివైడ్ టాక్ వినిపిస్తుండగా, అందులోని నటీనటుల ఫెర్మామెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ అదితిరావు హైదరీ స్పందించారు. హీరో నానికి కో స్టార్‌గా నటించడం తన జీవితంలో మరిచిపోలేని రోజన్నారు.
అయితే, ‘V’ సినిమాను థియేటర్‌లో ఆడియన్స్ మధ్య చూడాలని అనుకున్నట్లు అదితిరావు తెలిపింది. ఈసారి ‘థియేటర్ అనుభవాన్ని మిస్ అయ్యాయని’ చెప్పుకొచ్చిన ఆమె.. OTT ప్రేక్షకులకు బాగా చేరువైందని చెప్పింది. ‘వీ’ సినిమా చూశాక హీరో ధనుష్ తనకు కాల్ చేశాడని, సినిమాలో సాహెబా క్యారెక్టర్ బాగుందని అన్నారని వివరించింది.
Next Story






