- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
<p>దిశ, సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుసుమవారి గూడెంలో మహిళ అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కుసుమవారి గూడానికి చెందిన కుసుమ లలితమ్మ(60) అనే మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. లలితమ్మ ఒంటరి మహిళ కావడంతో నగల కోసమే దుండగులు హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. గతేడాది ఇదే తరహాలో ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే మహిళను హత్య చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు […]</p>

X
దిశ, సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుసుమవారి గూడెంలో మహిళ అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కుసుమవారి గూడానికి చెందిన కుసుమ లలితమ్మ(60) అనే మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. లలితమ్మ ఒంటరి మహిళ కావడంతో నగల కోసమే దుండగులు హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. గతేడాది ఇదే తరహాలో ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే మహిళను హత్య చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- murder
Next Story






