- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు భారీ సాయం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం అందించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్‌కు అమెరికా భారీ సహాయం ప్రకటించింది. 100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపుతున్నది. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్‌ను ఇండియాకు పంపేందుకు అంగీకరించింది. ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నాయి. వీటితో పాటుగా ఆస్ట్రాజెనకా తయారీకి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం అందించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్‌కు అమెరికా భారీ సహాయం ప్రకటించింది. 100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపుతున్నది. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్‌ను ఇండియాకు పంపేందుకు అంగీకరించింది. ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నాయి. వీటితో పాటుగా ఆస్ట్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు అమెరికాపంపుతోంది.
Next Story






