- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
by Batti.Sumithra |
<p>దిశ, ఆర్మూర్: పొలం విషయంలో గొడవ పడిన కొడుకు తండ్రిపైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఆదివారం మాక్లూర్ మండలంలోని గాలిబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుక్య శ్రీనివాస్(55) కొడుకు బుక్య విక్రమ్‌కు పొలం విషయంలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కొడుకు విక్రమ్ తండ్రి శ్రీనివాస్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రీకొడులిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను […]</p>

X
దిశ, ఆర్మూర్: పొలం విషయంలో గొడవ పడిన కొడుకు తండ్రిపైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఆదివారం మాక్లూర్ మండలంలోని గాలిబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుక్య శ్రీనివాస్(55) కొడుకు బుక్య విక్రమ్‌కు పొలం విషయంలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కొడుకు విక్రమ్ తండ్రి శ్రీనివాస్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రీకొడులిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






