- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 24న తిరుమలకు రాష్ట్రపతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 24వ తేదీన శ్రీవారి దర్శనార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.40కి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత 4.10కి రామ్‌నాథ్ కోవింద్ అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 24వ తేదీన శ్రీవారి దర్శనార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.40కి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత 4.10కి రామ్‌నాథ్ కోవింద్ అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story






