- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ చట్టాల రద్దుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ గొప్పదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంపై ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు, ప్రజలు అలుపెరగని ఆందోళనతో వారు కోరుకున్నది సాధించారని భారతీయ రైతులు మరోసారి నిరూపించారు. జై కిసాన్ జై జవాన్ అని ఆయన పేర్కొన్నారు. https://twitter.com/KTRTRS/status/1461551368276103176</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ గొప్పదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంపై ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు, ప్రజలు అలుపెరగని ఆందోళనతో వారు కోరుకున్నది సాధించారని భారతీయ రైతులు మరోసారి నిరూపించారు. జై కిసాన్ జై జవాన్ అని ఆయన పేర్కొన్నారు.
https://twitter.com/KTRTRS/status/1461551368276103176
Next Story






