- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో దారుణం..
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు పట్టాలు దాడుతుండగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడి రెండు కాళ్లు తెగిపోయి తీవ్ర రక్త స్రవం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే వారు లేక గుర్తుతెలియని వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు.</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు పట్టాలు దాడుతుండగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడి రెండు కాళ్లు తెగిపోయి తీవ్ర రక్త స్రవం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే వారు లేక గుర్తుతెలియని వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
Next Story






