- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడి దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లా మండిబజార్లో దారుణ హత్య జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హతమార్చారు. మృతుడు గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. లడ్డు అనే స్నేహితుడు కత్తులతో దాడి చేసి చంపినట్లు తెలిపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లా మండిబజార్లో దారుణ హత్య జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హతమార్చారు. మృతుడు గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. లడ్డు అనే స్నేహితుడు కత్తులతో దాడి చేసి చంపినట్లు తెలిపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






