- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డ్ : ఆరు గంటల్లో షూటింగ్ పూర్తి చేసిన శ్రుతి
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : హీరోయిన్ శ్రుతి హాసన్ నిర్మాతగా మారిన చిత్రం కేవలం ఆరు గంటల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించింది. రూ. లక్ష బడ్జెట్‌తో రూపొందించిన సినిమాకు జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకులు కాగా.. ‘ది మస్కిటో ఫిలాసఫీ’ టైటిల్ ఖరారైంది. అప్పటికప్పుడు సిద్ధం చేసుకున్న స్క్రిప్టుతో తెరకెక్కించిన చిత్రంలో డైరెక్టర్‌తో పాటు నటుడు సురేశ్ పాత్రలు మాత్రమే ఉండగా.. మూకీ డ్రామాగా వస్తున్న సినిమా చెన్నైలో జరగనున్న 18వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం […]</p>

X
దిశ, సినిమా : హీరోయిన్ శ్రుతి హాసన్ నిర్మాతగా మారిన చిత్రం కేవలం ఆరు గంటల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించింది. రూ. లక్ష బడ్జెట్‌తో రూపొందించిన సినిమాకు జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకులు కాగా.. ‘ది మస్కిటో ఫిలాసఫీ’ టైటిల్ ఖరారైంది. అప్పటికప్పుడు సిద్ధం చేసుకున్న స్క్రిప్టుతో తెరకెక్కించిన చిత్రంలో డైరెక్టర్‌తో పాటు నటుడు సురేశ్ పాత్రలు మాత్రమే ఉండగా.. మూకీ డ్రామాగా వస్తున్న సినిమా చెన్నైలో జరగనున్న 18వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది.
Next Story






