- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతురుపై కన్నేసిన తండ్రి.. ఎవరూ లేని సమయంలో..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వావి వరుసలు మరిచి ఓ తండ్రి కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి చదువుకుంటోంది. కరోనా కారణం పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి.. ఆ బాలికను అత్తగారింటికి తీసుకు వెళ్తానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం కాస్త కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వావి వరుసలు మరిచి ఓ తండ్రి కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి చదువుకుంటోంది. కరోనా కారణం పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె తండ్రి.. ఆ బాలికను అత్తగారింటికి తీసుకు వెళ్తానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం కాస్త కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు బాధితురాలితో కలిసి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం, అత్యాచారం కేసులు నమోదు చేశారు.
Next Story






