- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలకు పురుగులమందు తాగించిన తల్లి.. ఆ తర్వాత తానూ
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని నున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులకు పురుగులమందు తాగించి ఆ తర్వాత తానూ తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని నున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులకు పురుగులమందు తాగించి ఆ తర్వాత తానూ తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






