- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అంబేడ్కర్ ను స్ఫూర్తిగా తీసుకుంటున్న ప్రపంచ దేశాలు’
by Sridhar Babu |
<p>దిశ, నాగార్జునసాగర్: హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా డా. బీఆర్. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉందని, దీనివలన అనేక మంది ప్రయోజనం పొందుతున్నారాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేడ్కర్ 130 వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చట్టసభలలో ఇతర రంగాలలో ఆయా వర్గాలకు రావాల్సిన హక్కులు, రిజర్వేషన్ ల గురించి రాజ్యాంగంలో వివరించారన్నారు. ప్రపంచ దేశాలు సైతం అంబేడ్కర్ ను […]</p>

X
దిశ, నాగార్జునసాగర్: హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా డా. బీఆర్. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉందని, దీనివలన అనేక మంది ప్రయోజనం పొందుతున్నారాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేడ్కర్ 130 వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చట్టసభలలో ఇతర రంగాలలో ఆయా వర్గాలకు రావాల్సిన హక్కులు, రిజర్వేషన్ ల గురించి రాజ్యాంగంలో వివరించారన్నారు. ప్రపంచ దేశాలు సైతం అంబేడ్కర్ ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్, నందికొండ మున్సిపల్ ఇంచార్జ్ సునీల్ రావు, బ్రహ్మానంద రెడ్డి, విక్రం, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






