మాస్కులు అధిక ధరలకు అమ్మితే కేసు

by  |
మాస్కులు అధిక ధరలకు అమ్మితే కేసు
X

దిశ, మెదక్: కరోనా వ్యాధి నివారణ కోసం ప్రజలు ఉపయోగించే మాస్కులను అధిక ధరకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న అని భయంతో ప్రతిఒక్కరూ మాస్కులు కొనుగోలు చేసి ధరిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు
అధికారులు మాస్కులను అధిక ధరలకు విక్రయించి ప్రజలను దోచుకుంటున్నట్టు సమాచారం అందిందని తెలిపారు. వ్యాపారులు అక్రమాలు దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు అన్నారు. మాస్కులతో తయారీదారులు నిర్ధారించిన ధర కంటే ఎక్కువ ధరకు స్థానిక వ్యాపారులు అమ్మ కూడదని టాస్క్ ఫోర్స్ అధికారులు అంటున్నారు. అధిక ధరకు అధికారులకు మాస్కులు విక్రయించే వారిపై ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని టాస్క్ ఫోర్స్ సిబ్బంది కొందరు స్పష్టం చేశారు.

Tags : cases, masks, sale, higher prices, medak, Task Force Officials

Next Story

Most Viewed