- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌ను ఢీకొన్న కారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఫిరంగిపురంలో అంబులెన్స్‌ను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్‌లో కరోనా మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఈపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు, కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఫిరంగిపురంలో అంబులెన్స్‌ను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్‌లో కరోనా మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఈపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు, కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
Next Story






