- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ నేత తాతా మధుసూదన్‌కు కరోనా
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఇన్చార్జి తాతా మధుసూదన్ కరోనా బారిన పడ్డారు. గత మూడు రోజులుగా ఆయన తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పిలతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో మధుసూదన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాల్లో మధుసూదన్ పాల్గొన్నారు. తనతో సన్నిహితంగా మెదిలిన వారు.. ఓటరు నమోదు […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఇన్చార్జి తాతా మధుసూదన్ కరోనా బారిన పడ్డారు. గత మూడు రోజులుగా ఆయన తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పిలతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో మధుసూదన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాల్లో మధుసూదన్ పాల్గొన్నారు. తనతో సన్నిహితంగా మెదిలిన వారు.. ఓటరు నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Next Story






