- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత పది పరీక్షలు: సురేష్
by Vemula.Srinu Prasad |
<p>లాక్‌డౌన్ ముగిసిన అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత నిర్వహిస్తామని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు. అలాగే నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెడర్‌ను కూడా […]</p>

X
లాక్‌డౌన్ ముగిసిన అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత నిర్వహిస్తామని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు. అలాగే నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెడర్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పారు.
Tags: adimulapu suresh, education, ap, 10th exams, education department
Next Story






