- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్‌లో వాహనాల స్పీడ్ లిమిట్ ఎంతో చెప్పిన కేటీఆర్?
by Bhoopathi Nagaiah |
గ్రేటర్ హైదరాబాద్ లో వాహనాల స్పీడ్ ఎంతో చెప్పాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో వాహనాల స్పీడ్ ఎంతో చెప్పాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీలో గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన రోడ్లపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. వాహనాల స్పీడ్ పెంచాలని అభ్యర్థనలు వస్తున్నాయన్నారు. స్పందించిన మంత్రి కేటీఆర్ ... హైదరాబాద్ లో స్పీడ్ లిమిట్ 40 గా ఉందన్నారు. మిగతా రాష్ట్రాల్లో 30 మాత్రమే ఉందని తెలిపారు. పెంచే విషయమై పోలీసు, ట్రాన్స్ పోర్టుశాఖ అధికారులతో సమీక్షించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు.
Next Story






