- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు.. తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
by Kema Shiva Kumar |
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. చివరి 11 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం ఏకంగా రూ.41.14 కోట్లుకు చేరింది. ఇక శుక్రవారం స్వామి వారిని దర్శించుకున్న 67,678 మంది భక్తుల సంఖ్య దర్శించుకున్నారు. అదేవిధంగా 18,173 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. సర్వదర్శనానికి సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. శీఘ్ర దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 2 గంటల శ్రీవారం దర్శనం అవుతోంది. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






