- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..!
by Kodari Anjali |
మొన్నటివరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం మాదిరిగా వానలు దంచికొట్టాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మొన్నటివరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాలో వర్షాకాలం మాదిరిగా వానలు దంచికొట్టాయి. కానీ అరేబియా సముద్రంలో అల్పపీడనం బలహీనపడటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. కానీ ఆసియా, ఆగ్నేయా, హిందూ మహా సముద్రంలో మాత్రం మూడు తుఫాన్లు ఉన్నాయని తెలిపింది. ఇకపోతే నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఉష్ణోగ్రత గమనించినట్లైతే..
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
Next Story






