- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: ఇదేం వింతో.. అక్కడ చెట్టు నుంచి ప్రవాహంలా వస్తున్న నీరు
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో వింతలు, విడ్డూరాలను మనకు సోషల్ మీడియా పరిచయం చేస్తూఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో వింతలు, విడ్డూరాలను మనకు సోషల్ మీడియా పరిచయం చేస్తూఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో మన ముందు పెట్టేస్తుంది. అయితే తాజాగా ఎరిక్ సోల్హీమ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. దాని చూసిన వారందరూ వావ్ మిరాకిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అతను ఏం షేర్ చేశారంటే ?.. ఓ వ్యక్తి చెట్టును కొట్టడంతో.. ఆ చెట్టు బెరడు నుంచి నీరు ప్రవాహంలా వస్తుంది. దీంతో అక్కడున్నవారు ఆ నీటి తాగడం, చేతులు శుభ్రపరుచుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలా చెట్టు నుంచి నీరు రావడంతో ఈ వీడియోను చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. వావ్ మిరాకిల్ అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
WOW!
— Erik Solheim (@ErikSolheim) April 13, 2022
This Indian 🇮🇳 'Water Tree' Can Quench Your Thirst
From enlightening Tissa Budhha to being a natural clean water kiosk, this tree is a true miracle.
pic.twitter.com/bmjqcI7PYB
- Tags
- viral






