- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జవాన్‌ని కాల్చి చంపిన మావోయిస్టులు
by Vinod kumar |
దిశ, భద్రాచలం: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో - The Maoists who shot and killed the jawan

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఓ జవాను మావోయిస్టులు కాల్చిచంపారు. ఛతీస్ గడ్ రాష్ట్రం కంకేర్‌లో నగర జవాన్ గా పనిచేస్తున్న సంజయ్ కుంజమ్‌ను మావోయిస్టులు గుంజీర్ గ్రామం ముర్గా బజార్‌లో సోమవారం సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో కాల్చి హత్య చేసినట్లు సమాచారం. అమబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ సలభ్ కుమార్ సిన్హా ఈ విషయాన్ని ధృవీకరించారు.
Next Story






