- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో మందలించిందని భార్య .. భర్త చేసిన పనికి అంతా షాక్
by Manoj |
దిశ, చిన్నచింతకుంట : చిన్నచింతకుంట మండల పరిధిలో పల్లమరి గ్రామానికి చెందిన దండు కృష్ణయ్య..latest telugu news

X
దిశ, చిన్నచింతకుంట : చిన్నచింతకుంట మండల పరిధిలో పల్లమరి గ్రామానికి చెందిన దండు కృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఈ విషయమై విసిగిపోయిన భార్య మందలించడంతో అతను మనస్థాపానికి గురై సోమవారం పొలం దగ్గర పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోస్ట్ మార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్న సీసీ కుంట ఎస్ఐ తెలిపారు.
Next Story






