- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana News: విషాదం నింపిన ట్రాక్టర్.. మూడేళ్ల బాలుడు దుర్మరణం
దిశ, ప్రతినిధి నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కోమటిపల్లి గ్రామంలో దారుణం జరిగింది.

X
దిశ, ప్రతినిధి నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కోమటిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. శనివారం ఉదయం లింగంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో ట్రాక్టర్ కింద పడి రంజిత్ (3) అనే బాలుడు మృతి చెందాడు. బాలుడి పెద్దనాన్న ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా ట్రాక్టర్ టైర్ కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






