బాహుబలి గెటప్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్

by Disha Web Desk 13 |
బాహుబలి గెటప్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022 లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు నేటి నుండి తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. పుణే వేదిక‌గా తన తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో ఢీకొట్టనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్స్ బాహుబలి గెటప్‌లో దర్శనం ఇచ్చాడు.

ఈ పోస్ట్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మధ్య జరిగే మ్యాచ్ వివరాలను తెలియచేస్తూ.. కేన్ విలియమ్సన్‌ను బాహుబలి గెటప్‌లో మ్యాచ్ డే అని రాసి ఉంది. ఆరెంజ్ ఆర్మీ ఫైర్ అని రాసి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.


Next Story

Most Viewed