భారీగా పడిపోయిన వెండి ధరలు.. నేడు ఒక్కరోజే రూ.10 వేలు ఢమాల్

by Muthe.Rajitha |

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరల పతనం కొనసాగుతోంది.

భారీగా పడిపోయిన వెండి ధరలు.. నేడు ఒక్కరోజే రూ.10 వేలు ఢమాల్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరల పతనం కొనసాగుతోంది. గురువారం ఉదయం కేజీ వెండిపై రూ.5 వేలు తగ్గగా.. సాయంత్రానికి ఋ.10 వేలు పడిపోయిది. ప్రస్తుతానికి కేజీ వెండి ధర రూ.3,00,000 గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు నిరంతరం తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా ఈ భారీ పతనం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ తగ్గడం ఈ భారీ డౌన్ ఫాల్ కు కారణంగా తెలుస్తోంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,62,330 కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,800 గా ఉంది.

Next Story