రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ మధుకర్ రెడ్డి

by Web Desk |
రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ మధుకర్ రెడ్డి
X

దిశ, సైదాపూర్: తెలంగాణ పోలీసు శాఖ మార్చి నెల మొత్తంలో ట్రాఫిక్ చాలన మీద భారీ స్థాయిలో రాయితీలు ప్రకటించింది. దీంతో మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ చల్ల మధుకర్ రెడ్డి కోరారు. టూ వీలర్, త్రీ వీలర్ మీద 75శాతం ఫోర్ వీలర్ మీద 50 శాతం రాయితీ ఉందన్నారు. ఆన్ లైన్ ద్వారా చెల్లించి మీ వాహనాలపై ఉన్న చలానాలను క్లియర్ చేసుకోవాలన్నారు.


Next Story

Most Viewed