- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Salman Khan: థియేటర్‌లో మిస్టరీ గర్ల్‌తో సల్మాన్ ఖాన్...!
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమ్మాయిల్లోనే..Salman Khan with Girl in Theater!

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమ్మాయిల్లోనే సల్మాన్‌కు ఫ్యాన్స్ ఎక్కువ. రీసెంట్‌గా సల్మాన్ ఓ థియేటర్ కు వెళ్లాడు. అప్పుడు అక్కడ పక్క సీట్లో కూర్చున్న ఓ అమ్మాయి సల్మాన్ ను అదే పనిగా చెంపకు చేయి పెట్టుకొని చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన సల్మాన్ కూడా తనకు ఒక చిన్న చిరు నవ్వును విసిరాడు. ఈ సన్నివేశాన్ని క్లిక్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మందిని ఆకర్షిస్తుంది కూడా. ఈ ఫొటోను ఆ అమ్మాయి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ పేజీల్లో(ట్వీట్టర్, ఫేస్ బుక్) పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. పెళ్లి గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చేబుతారు అంటూ.. అతని పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్లు చేశారు.
- Tags
- salman khan
Next Story






