అవి లేకుండానే విచ్చలవిడిగా తిరిగేస్తున్న హాట్ బ్యూటీ.. మరీ ఇంత చెండాలమా..?

by Dishafeatures2 |
అవి లేకుండానే విచ్చలవిడిగా తిరిగేస్తున్న హాట్ బ్యూటీ.. మరీ ఇంత చెండాలమా..?
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ పూనమ్ పాండే సూపర్ హాట్ ఫొటోస్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం 'లాక్ అప్' షో కంటెస్టెంట్‌గా ఉన్న బ్యూటీ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ బ్యూటీని మరింత ప్రమోట్ చేసేందుకు.. పాపులర్ సినిమా ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పూనమ్ హాట్ ఫొటోలు షేర్ చేశాడు. టాప్ టూ బాటమ్ బ్లా్క్ డ్రెస్‌లో కనిపించిన భామ.. శరీరంలో అణువణువూ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో 'భారత స్త్రీ అన్న విషయం గుర్తుంచుకుంటే బాగుంటుంది' అని మండిపడుతున్నారు నెటిజన్లు. 'లోపల ప్యాంటీస్ లేకుండా ఇష్టారీతిన తిరిగితే ఎలా?' అంటూ కామెంట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed