Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, CNG ధరలు

by Jakkula.Mamatha |

ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 30) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, CNG ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 30) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈరోజు(శనివారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.115.73, డీజిల్ ధర రూ. 103.82గా ఉంది. ఇక, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.32 కాగా లీటర్ డీజిల్ ధర రూ.103.46గా ఉంది. అలాగే.. ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.39, లీటర్ డీజిల్ ధర రూ. 104.11గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.42, లీటర్ డీజిల్ ధర రూ. 105.11గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే ఉన్నాయి. నిన్నటి పెట్రోల్ డీజిల్ ధరలతో పోలిస్తే ఈరోజు(శనివారం) ధరలు స్వల్పంగా పెరిగాయి.

మే 30వ తేదీ నాటి సీఎన్జీ ధరలు

ఇటీవల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG) ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. గడచిన 2 వారాల్లోనే ఏకంగా 4 సార్లు ధరలు పెంచడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

హైదరాబాద్:రూ.97.00

వరంగల్:రూ.95.00

విశాఖపట్నం:రూ.92.50

విజయవాడ:రూ.91.00

Next Story