Petrol Diesel Prices(May 29): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 29) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices(May 29): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఈరోజు(శుక్రవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.115.69గా ఉంది. గత నెలలో ధరలు రూ.107.46 నుంచి రూ.107.50 మధ్య కొనసాగిన విషయం తెలిసిందే. కానీ ఈ నెల(మే)లో ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 29) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్రోల్ డీజిల్ ధరలు..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ.115.69

లీటర్ డీజిల్ ధర రూ.103.82

వరంగల్

లీటర్ పెట్రోల్ ధర: రూ.115.36

లీటర్ డీజిల్ ధర రూ.103.50

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.116.39

లీటర్ డీజిల్ ధర రూ.104.11

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.117.54

లీటర్ డీజిల్ ధర రూ.105.23

మే 29వ తేదీ నాటి సీఎన్జీ ధరలు

ఇటీవల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG) ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. గడచిన 2 వారాల్లోనే ఏకంగా 4 సార్లు ధరలు పెంచడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.. ప్రస్తుతం సీఎన్జీ ధరలు హైదరాబాద్‌లో రూ.97.00, వరంగల్‌లో రూ.95.00, విశాఖపట్నంలో రూ.92.50, విజయవాడలో రూ.91.00గా ఉన్నాయి.

Next Story