- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉస్మానియా ఆసుపత్రి నాణ్యత ఎలా ఉన్నది?
by samatah |
దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియ ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది? ఏయే ప్రదేశాల్లో శిథిలావస్థలు ఉన్నాయో

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియ ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది? ఏయే ప్రదేశాల్లో శిథిలావస్థలు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇన్ పేషెంట్ బిల్డింగ్ పరిశీలనకు నలుగురు సీనియర్ ఇంజినీర్‌లతో కమిటీ వేసింది. వీరంతా హెరిటేజ్ బిల్డింగ్ కూల్చివేత పై పూర్తి స్థాయిలో అభిప్రాయాలు, టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని 15 రోజుల్లో రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఏ మేరకు ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
Next Story






