- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్ అవ్వండి... రేపు ఆ ఏరియాలో పవర్ కట్
by S Gopi |
దిశ, పరిగి: పరిగి మండలం రాపోల్, జాఫర్ పల్లి, కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, సయ్యద్ పల్లి..News Update on power outage

X
దిశ, పరిగి: పరిగి మండలం రాపోల్, జాఫర్ పల్లి, కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, సయ్యద్ పల్లి, తొండపల్లి, యాజాజిగూడం, చిట్యాల, రాఘవాపూర్ గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డిస్కం ఏఈ ఖాజాబాబు తెలిపారు. రాపోల్లోని 33/11 విద్యుత్‌సబ్‌స్టేషన్, మిషన్‌భగీరథ విద్యుత్పనులు జరుగుతున్నందున ఆయా గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్‌సరఫరా నిలిపిపేయడం జరుగుతుందన్నారు. ఇందుకు ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు అంతరాయానికి చింతిస్తున్నామన్నారు.
Next Story






