Neha Sharma: నిన్ను ఇలా చూస్తే 'పోర్న్' సైట్లు బ్యాన్ చేస్తారు.. నటిపై బోల్డ్ కామెంట్స్

by Dishanational2 |
Neha Sharma: నిన్ను ఇలా చూస్తే పోర్న్ సైట్లు బ్యాన్ చేస్తారు.. నటిపై బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ నేహా శర్మ మరోసారి తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కించింది. తెలుగులో రామ్‌చరణ్ సరసన 'చిరుత' మూవీలో నటించిన ఈ భామకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో అడపాదడపా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ జాబితాలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తన అభిమానులను కాపాడుకునేందుకు బోల్డ్ అవతారమెత్తిన నేహా.. ఎప్పటికప్పుడు నెట్టింట డిఫరెంట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ బ్రా, అండర్ వేర్ ధరించి బెడ్‌పై హోయలు పోతున్న పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తెల్లటి బెడ్‌పై ఎర్రటి పండులా కనిపిస్తున్న నేహా.. నల్లటి దుస్తుల్లో బంధించిన తన అందాలపై వైట్ షర్ట్ కప్పేందుకు ప్రయత్నించడం చూస్తుంటే యువకులకు మతిపోవడం గ్యారంటీ. ప్రస్తుతం తెగ వైరల్ అవున్న పిక్స్‌పై రొమాంటిక్ కామెంట్లతో రెచ్చిపోతున్న కుర్రాళ్లు.. 'నిన్ను ఇలా చూస్తే.. 'బీఎఫ్' సైట్లు బ్యాన్ చేస్తారు' అంటున్నారు.


Next Story

Most Viewed