- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా నామ ప్రవీణ్ జన్మదిన వేడుకలు..
by Satheesh |
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లా కాంగ్రెస్ నాయకులు నామ ప్రవీణ్ జన్మదిన వేడుకలు- latest Telugu news

X
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లా కాంగ్రెస్ నాయకులు నామ ప్రవీణ్ జన్మదిన వేడుకలు సూర్యాపేట నియోకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు పలు వార్డ్‌లలో, గ్రామాలలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్టింగ్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నామ ప్రవీణ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నామ అరుణ ప్రవీణ్, పిల్లల రమేష్ నాయుడు, లోకేష్ రెడ్డి, నరసింహ స్వామి నాయుడు, శివ, వెంకటేష్, నరేష్, సతీష్, హరీశ్, ప్రశాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story






