Asaduddin Owaisi: అసదుద్దీన్‌ను అడ్డుకున్న ముస్లిం సంఘాలు

by Malleboina Mahesh |   (  Updated:2022-04-15 06:27:46  IST  )

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం నేత అసదుద్దీన్ కు నిరసన సెగ తగిలింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో ఓవైసీ కాన్వాయ్‌ని

Asaduddin Owaisi: అసదుద్దీన్‌ను అడ్డుకున్న ముస్లిం సంఘాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం నేత అసదుద్దీన్ కు నిరసన సెగ తగిలింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో ఓవైసీ కాన్వాయ్‌ని ముస్లిం సంఘాలు అడ్డుకున్నాయి. బీజేపీ ఏజెంట్ ఒవైసీ గో బ్యాక్ అంటూ.. నినాదాలు చేస్తూ.. కాన్వాయ్‌ను ముందుకు కదలకుండా చేశారు. గుజరాత్‌లో రానున్న అసెంబ్టీ ఎన్నికల కోసం ఎంఐఎం సమావేశానికి వెళ్తున్నప్పుడు అసదుద్దీన్ ఒవైసీకి అక్కడ ముంస్లిం సంఘాలు అడ్డుపడి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కొంత సేపు గందరగోళంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల సహాయంతో అసదుద్దీన్ ఒవైసీ అక్కడి నుంచి వెళ్లి పోయాడు.

Next Story