బొలెరో వాహనం బోల్తా... ఒకరు మృతి

by S Gopi |   (  Updated:2022-03-04 10:28:20  IST  )

బొలెరో వాహనం బోల్తా... ఒకరు మృతి
X

దిశ, బెజ్జూర్: బొలెరో వాహనం బోల్తా ఒకరు మృతి చెందిన ఘటనబొలెరో వాహనం బోల్తా ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం లగ్గంగ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కొంచెంవెళ్లి గ్రామానికి చెందిన అట్టె శంకర్(30) మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story