- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యుడు మృతి
by Satheesh |
దిశ, గుండాల: రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన- latest Telugu news

X
దిశ, గుండాల: రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన గుండాల మండలం చెట్టుపల్లి గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చెట్టుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కాగా, శుక్రవారం వెంకటేశ్వర్లు తన ద్విచక్రవాహనంపై చెట్టుపల్లి గ్రామంలో ప్రయాణిస్తుండగా.. మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో.. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అయితే, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story






