- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉక్రెయిన్ విదేశీ సైన్యంలోకి లాట్వియన్ ఎంపీ!
by Vinod kumar |
కీవ్: లాట్వియన్ ఎంపీ జురిస్ జురాస్ యుద్ధంతో - Latvian MP Joins Foreign Fighters In Ukraine

X
కీవ్: లాట్వియన్ ఎంపీ జురిస్ జురాస్ యుద్ధంతో సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలిచారు. ఉక్రెయిన్ విదేశీ సైన్యంలో చేరినట్లు న్యూ కన్సర్వేటివ్ పార్టీ మంగళవారం వెల్లడించింది. 'ఆయన ఉక్రెయిన్‌లో ఉన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం కోసం పోరాటం దళంలో చేరారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. దీనిని మేము పూర్తిగా గౌరవిస్తున్నాం' అని పార్టీ నేత జానిస్ బొర్డాన్స్ తెలిపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మరింత సమాచారాన్ని ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఇప్పటికే రష్యాపై పోరాటంలో విదేశాల సైనికులను ఉక్రెయిన్ మద్దతు కోరిన సంగతి తెలిసిందే. దీనికోసం అంతర్జాతీయ దళాన్ని కూడా ఏర్పాటు చేసింది.
Next Story






