- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనసు మార్చుకున్న జాన్వీ కపూర్.. ఆ ఇండస్ట్రీలోకి వస్తానంటూ
by Manoj |
దిశ, సినిమా: బీ టౌన్ యంగ్ బేబీ జాన్వీ కపూర్ సినిమాల విషయంలో మనసు మార్చుకున్నట్లు..latest telugu news

X
దిశ, సినిమా: బీ టౌన్ యంగ్ బేబీ జాన్వీ కపూర్ సినిమాల విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో సక్సెస్ అందుకున్న ఆమె ఇతర భాషల్లో కూడా నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే జాన్వీని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుండగా.. జాన్వీ కూడా కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
ఇందులో భాగంగానే కరణ్ జోహార్ నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న చిత్రానికి ఆమెను ఎంచుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న 'జనగణమన'కు కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే ఈ రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.
Next Story






