- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఈ రోజు శనివారం కావడంతో డబుల్ డెక్కర్ మ్యాచులు (Double Decker Match) జరగనున్నాయి. ఇందులో భాగంగా 35వ మ్యాచ్ ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లి మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్ తో.. ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు పోటి పడుతుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. మరీ ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (సి), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(c), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్






