భార్యలేని సమయంలో అత్తతో శృంగారం.. అత్త కండీషన్ విని అల్లుడు షాక్!

by Satheesh |   ( Updated:2022-04-08 07:49:34.0  )
భార్యలేని సమయంలో అత్తతో శృంగారం.. అత్త కండీషన్ విని అల్లుడు షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని ఘటనలు చూస్తే సమాజంలో మానవత్వం మంటగలిసి పోతోందనిపిస్తుంది. క్షణిక సుఖం కోసం వావివరుసలు మరిచి హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బీహార్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పిల్లను ఇచ్చిన సొంత అత్తతోనే అక్రమసంబంధం పెట్టుకున్నాడు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని బంగారుగూడెం గ్రామంలో రామ్, శృతి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంవత్సరం క్రితమే వివాహమయ్యింది. అయితే శృతి తల్లిదండ్రులు కూడా బంగారు గూడెం గ్రామంలోనే ఉంటున్నారు.

శృతి తల్లి అప్పుడప్పుడు కూతురు ఇంటికి వస్తుండేది. ఈ క్రమంలో అల్లుడు భార్య తల్లిపై కన్నేశాడు. ఓ రోజు శృతి ఇంట్లో లేని సమయంలో ఆమె తల్లి వీరి ఇంటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన రామ్ అత్తకు తన కోరికను చెప్పాడు. దీనికి ఆమె కూడా అంగీకరించింది. కానీ అత్త ఓ కండీషన్ పెట్టింది.. తనతో కండోమ్ లేకుండానే శృంగారం చేయాలని చెప్పింది. దీనికి ఓకే అన్న అల్లుడు.. అప్పటి నుండి ఆమెతో చాలా సార్లు శృంగారంలో పాల్గొన్నాడు. దీనితో కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం అందరికి తెలియడంతో అత్తకు గర్భం తీయించగా.. రామ్ భార్య అతడికి విడాకులు ఇచ్చింది.

Advertisement

Next Story