- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెబుతాం: ఫిల్మ్ చాంబర్
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఏళ్ల సమస్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిష్కారం చూపారని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఏళ్ల సమస్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిష్కారం చూపారని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతామని అన్నారు. అంతేగాక, వైజాగ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయ్యేలా చూస్తామని వెల్లడించారు.
Next Story






